హెచ్చరించిన రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు....
దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డుకుంటాం: బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా, 15న సెక్రటేరియట్ దిగ్బంధిస్తాం
జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు.ఆదివారం సిద్దిపేట...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...