తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.పరీక్షల్లో 46,731 మంది విద్యార్థులు పరీక్షా రాయగా 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 08 వరకు అవకాశం కల్పించారు.విద్యార్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి...
పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్
ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు
చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం
ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం
ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...