చిక్కడపల్లి లైబ్రరీ లో జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కానీ నేటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారో...
నెక్లెస్ రోడ్డు పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన మంత్రులు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు...
607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎంహెచ్ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్రెడ్డి తెలిపారు. మల్టీ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి శూన్యం
ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు
మల్కాజ్గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే !
"ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?" అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి...
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది
సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే
గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం
మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండని మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.....
జానారెడ్డిపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం
గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు...
వ్యాపారానికి అనువైన అవకాశాలు
మారుబేని కంపెనీతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం
సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థతో చర్చలు
దుబాయిలో హత్యకు గురైన వారి మృతదేహాలను వెంటనే తెప్పించాలి
దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
దుబాయిలో పలు కంపెనీలతో సీఎం.రేవంత్ రెడ్డి వరుస భేటీలు
పెట్టుబడుల సాధనే లక్ష్యంతో జపాన్ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్రెడ్డి బృందం తొలిరోజు పెట్టుబడులను అకర్షించడంలో...
ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు
సుప్రీం తీర్పుతో సర్కార్ కళ్లు తెరవాలి
మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేత కెటిఆర్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది...
కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్
సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం
ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం
నాలుగు వారాల్లో పునరుద్దరణ నివేదిక సమర్పించాలని ఆదేశం
స్టేటస్కో కొనసాగుతుందని వెల్లడి.. విచారణ మే 15కు వాయిదా
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...