శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...