6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా
కోట్ల విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టిన నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో వైట్ కాలర్ మోసం..?
దర్జాగా మొత్తం 43 ఎకరాల్లో కట్టడాల ప్రసహనం..
అంతర్జాతీయ స్థాయికి తీసిపోని విలాసవంతమైన విల్లాలు ..
చిన్న జీయర్ స్వామి చేతులమీదుగా...
రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే..
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..!
6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం..
హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు..
దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు..
ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...
డబుల్ కు రెట్టింపు పెంపు
అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్
కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ
సిద్ధార్థ...