సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు.
మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...