పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలన చేపట్టిన ఆమె, బోనాల సందర్భంగా వేలాది...
విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి..
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత..
కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన..
ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి..
ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి..
స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...
సమస్యలపై చర్చించాలంటే పారిపోతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ వద్ద సరైన లెక్కలు కూడా లేవు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governament) వద్ద స్కూళ్లపై సరైన లెక్కలు కూడా లేవని, స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై చర్చించాలని కోరామని, విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి...
నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...