అర్ధరాత్రి నిందితుడు విజయ్ దాస్‌ను అరెస్ట్
సీసీటీవీ విజువల్స్ ఆధారంగా గుర్తించినట్లు వెల్లడి
ముంబయి డీసీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం
వివరాలు వెల్లడిస్తామన్న ముంబయి పోలీసులు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు ఆదివారం (జనవరి 19) తెలిపారు....