వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని సంబందిత అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
వివిధ వాగుల్లో నుండి అక్రమంగా ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్లా, చేగుర్తి, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ వాగుల నుండి రోజు వందల...
టిప్పర్ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు
ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...