రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి…
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.
అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం
చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.
రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్
ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై...