( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు )
-దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు..
హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు...
హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే...