Monday, August 18, 2025
spot_img

School

మసకబారుతున్న పసి(డి) బతుకులు..

నిధులు గుటకాయస్వాహా.. విధులకు ఎగనామం.. బడి పిల్లల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఉపాధ్యాయులు కొందరు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిధులను గుటకాయ స్వాహా చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నందున పసి(డి) పిల్లల బతుకులు మసకబారుతున్నాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్...

అట్ట‌హాసంగా సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు - ఏజీఎం సతీష్ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్...

ఆదర్శ పాఠశాలలో సమయ పాలన పాటించని అధ్యాపకులు..

స్టడీ అవర్లు గాలికి వదిలేసిన వైనం చిగురు మామిడి మండలం చిన్నముల్కనూర్‌ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువులపట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించటానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తుంది. కానీ మోడల్‌ స్కూల్‌ అధ్యాపక బృందం మాత్రం...

బిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు.. ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది.. ఒకటి రెండు అవసరాలకు స్కూల్‌ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు.. ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు.. చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....

జీ స్కూల్ ఫీజుల దందా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ హయత్‌ నగర్‌లో స్కూల్‌ నిర్వహణ.. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌ల్లిదండ్రులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు హయత్‌ నగర్‌ లోని జీ హై స్కూల్‌ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...

స్కూలేమో మోడల్‌..రోడ్డు చూస్తే హడల్‌..!

మోడల్‌ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..! ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్‌ స్కూల్‌ రోడ్డుదుస్థితి మాత్రం మారడం లేదు. అధ్వానంగా తయారైన మోడల్‌ స్కూల్‌ రోడ్డు పట్టించుకునే నాధుడే లేడు. బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్‌ కి రోడ్డువేయించండి సారూ..! సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్‌ స్కూల్‌ రోడ్డు గురించి...

సి.ఎమ్‌.ఆర్‌ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మేడ్చల్‌ పట్టణంలో ఉన్న సి.ఎమ్‌.ఆర్‌ (CMR School) పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations at CMR School) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ విష్ణువర్ధన్‌, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు కె. గోవ‌ర్థ‌న్ రెడ్డి, శ్రీశైలం సౌజన్య...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS