బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కొత్తగా 05 హత్య కేసులు నమోదయ్యాయి.హసీనాతో పాటు మాజీ మంత్రులు,అనుచరులపై కూడా కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.తాజాగా హసీనా పై మరో 05 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 89కి చేరుకుంది.ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ దేశ యువత...
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఢాకాలోని 32 పోలీసు స్టేషన్‌ల చీఫ్‌లు,18 మంది ఇతర ఇన్‌చార్జ్ అధికారులను బదిలీ చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది.బదిలీకి సంబంధించిన ఆర్డర్ ఆదివారం అర్ధరాత్రి వచ్చినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.తాజా బదిలీతో ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల పరిధిలోని మొత్తం 50 పోలీస్...
బంగ్లాదేశ్ తాజా పరిణామాలపై తొలిసారి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.బంగ్లాదేశ్ లో ఆందోళనలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఆందోళనల పేరుతో కొందరు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.బంగ్లాదేశ్ జాతిపిత షేక్ మూజిబుర్ రెహ్మాన్ విగ్రహంను ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని కోరారు.బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసి వారికి న్యాయం...
బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా భారత్ చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు...