శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గం*జాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్ గం*జాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు...
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్, రన్‌వేను...
కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...