తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...