Wednesday, April 2, 2025
spot_img

Siddipet

సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఓ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దరఖాస్తు...

సిద్దిపేట జిల్లాలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్‎లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడు మృతి

సిద్దిపేట - చేర్యాల, నర్సాయపల్లి గ్రామాల మధ్య పట్టణ శివారులో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తున్న ఓ వ్యక్తిని వెనకనుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చంద్రశేఖర్ మృతి చెందారు. మృతుడు డీఎన్టీ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

కేసీఆర్ కనబడుట లేడు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్.. గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS