Tuesday, December 3, 2024
spot_img

Singareni

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...

సింగరేణి విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి

భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల...

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త

దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి...

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం

నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...

ఈపీఎఫ్ జమలో,కాంట్రాక్టర్ కక్కుర్తీ

శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం కాంట్రాక్టర్‌కు సహకరిస్తున్న అధికారులు 18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోప‌ణ‌ సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం.అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురుచూస్తుంటారు ఇంట్లోళ్లు.అంత డేంజర్...

సింగరేణి కార్మికుల ఓటుకు అధికారం ఎప్పుడు.?

బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరాచేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు...

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు శుభవార్త..

వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు.. 2018 మార్చ్ 9 నుంచి అమలు చేస్తున్నట్లు సీఎండీ వెల్లడి.. తక్షణమే లబ్ది పొందనున్న 300 మంది నిరుద్యోగులు..
- Advertisement -spot_img

Latest News

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS