భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...