Friday, November 22, 2024
spot_img

sitaram echuri

అస్తమయం లేని ఓ అరుణతార

ఉన్నత కుటుంబపు నేపథ్యం వున్నప్పటికీ, ప్రఖ్యాత యూనివర్సిటీ లో విద్యనభ్యసించినప్పటికీ నిరంతర అధ్యయనం చేస్తూ,నూతన మానవ తత్వపు ప్రపంచ శాస్త్రీయ పోకడలను గమనిస్తూ, వామపక్షజాలాన్ని తన జీవిత గమనంగా మార్చుకున్నప్పటికీ అందరివాడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు,నేటి భారతీయ రాజకీయ ప్రముఖుల్లో ఒకరు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.వారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో...

సీతారాం ఏచూరి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక...

సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.అయిన పోరాటాలు ఎప్పటికీ స్పూర్తిదాయకమని తెలిపారు.విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి నాలుగు...

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూశారు.గత కొంత కాలంగా లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతూ గత నేల 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం అయిన తుదిశ్వాస విడిచారు.ఏచూరి సీతారాం 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.1974లో ఎస్.ఎఫ్.ఐలో సభ్యుడిగా చేరిన ఏచూరి,జె.ఎన్.యు విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.

సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం,ఎయిమ్స్‎లో చికిత్స

సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.న్యుమోనియా,లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతున్న అయిన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‎ హాస్పిటల్‎లో చేరారు.ప్రస్తుతం అయిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అయినకు చికిత్స అందుతుంది.ప్రస్తుతం అయిన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలిపారు.
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS