Thursday, November 21, 2024
spot_img

society

చదువే కాదు సామాజిక బాధ్యతనూ నేర్పాలి

పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం...

నీకు జరుగుతున్నా అన్యాయం పై ప్రశ్నించు..

బాధ్యతలేని ప్రభుత్వ చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి..నీకు జరిగే అన్యాయం పై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు…ఎదురుతిరిగి ప్రశ్నించనప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగల్గవ్న్యాయన్యాయలని పక్కనెట్టిన జనం తప్పొప్పుపులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు..దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జనవేటలో మునిగారీనరరూప...

ఓ మనిషి ఈ జీవితం చాల చిన్నది

మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...

ప్రతి అవసరానికి డబ్బు అవసరమే

డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...

క్రిమి కీటకం మధ్య మనిషి

మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...

లోకజ్ఞనం లేకుండా మూఢనమ్మకాలకు బలి

ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...

ఓర్వలేనితనం ఒక వింత మానసిక రోగం

ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...
- Advertisement -spot_img

Latest News

గంజాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS