దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.
కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం
ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...