Tuesday, December 3, 2024
spot_img

Sports

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా ఆర్.శ్రీధర్

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా భారత్ కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు.గతంలో టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసిన శ్రీధర్ ఇప్పటి నుండి అఫ్గాన్ జట్టుకు సేవలందిచునున్నారు.

వివాదంలో చిక్కుకున్న అర్షద్ నదీమ్,కారణం ఆదేనా..??

పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు చెందిన నాయకుడు హారిస్ ధార్ ను కలిసి వివాదంలో చిక్కుకున్నారు.తాజాగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.పారిస్ ఒలంపిక్స్ నుండి ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చాడు.దీంతో నదీమ్ ను సన్మానించడం కోసం హారిస్ ధార్ వెళ్ళాడు.నదీమ్ భుజంపై చేయి వేసి మాట్లాడిన...

పారిస్ ఒలంపిక్స్ బృందంతో భేటీకానున్న ప్రధాని మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...

ధోనీ పై కేసు నమోదు,ఎందుకంటే..?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...

ఫైనల్స్ లోకి స్వప్నీల్ కూశాలే

పారిస్ ఒలంపిక్స్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు.తాజాగా 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్ లో స్వప్నీల్ కూశాలే ఫైనల్స్ కి అర్హత సాధించి..ఫైనల్స్ కి చేరిన ఐదో భారత షూటర్ గా పేరు నమోదు చేసుకున్నాడు.ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ రెండు పతకాలు సాధించి చరిత్ర...

ఇంస్టాగ్రామ్ వేదికగా నటాషాకు విడాకులు ప్రకటించిన హార్దిక్

భారత క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య నటాషా స్టాంకోవిచ్ కు విడాకులు ఇస్తున్నట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.ఈ సందర్బంగా ఓ పోస్టు ను షేర్ చేశాడు.ఇక తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని,కఠినమైన నిర్ణయమైనప్పటికీ పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంస్టాగ్రామ్ లో వెల్లడించాడు.ఒక కుటుంబంగా...

భారత్ జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంబీర్

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను నియమించారు.రాహుల్ ద్రావిడ్ పదవికాలం ముగిసిపోవడంతో నూతన ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను ఎన్నుకున్నారు.ఈ విషయాన్నిస్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ని స్వాగతిస్తునందుకు ఆనందంగా ఉందని తెలిపారు.గంబీర్ తన కెరీర్ లో...

టీమిండియాలో పెద్ద ఎత్తున రాజకీయాలు

కేఎల్‌ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్‌ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగుస్తుంది. నివేదికల ప్రకారం ద్రవిడ్‌ మరోసారి కోచ్‌గా కొనసాగడానికి ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దాంతో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. మే 27 ఆఖరి గడువు....
- Advertisement -spot_img

Latest News

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS