రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్?
ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు
30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం
రాత్రికి...