ఏడుగురిని ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం
వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చికిత్స
విద్యార్థినులు అస్వస్థతపై యాజమాన్యం సైలెన్స్
హాస్టల్స్‌లో వరుస ఘటనలతో పేరెంట్స్‌లో ఆందోళన
జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న 7 గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస...