శ్రీలంక అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య అయినతో ప్రమాణం చేయించారు.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగ్గా,ఆదివారం నాడు ఓట్ల లెక్కింవు జరిగింది.ఈ ఎన్నికల్లో 75 శాతం ప్రజలు అనురా కుమార్ కే ఓటు వేశారు.అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు నెలకొంది.
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో రెండేళ్ళు అతలకుతలమైన శ్రీలంక ప్రజలు తమ దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
టీ 20 వరల్డ్ కప్ లో శ్రీలంక భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.నెదర్లాండ్స్ జట్టు పై 83 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 201 పరుగులు కొట్టింది చరిత్ 21 బంతుల్లో 46 పరుగులు తీసి భారీ స్కోర్ ను అందించాడు.మాథ్యూస్ 15 బంతుల్లో 30 పరుగులు,హాసరంగా 10 బంతుల్లో...