పాతాళగంగలో పుణ్యస్నానానికి దిగిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాతాళగంగ వద్ద స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అందులో మునగడంతో తండ్రి, కుమారులు మరణించారు....
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించునున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్వహించే "జలహారతి" కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం అక్కడి నుండి జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు.సున్నిపెంటలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఎస్పీ ఏర్పాట్లను...