హైదరాబాద్ లిబర్టీ లో ఉన్న టీటీడీ తీరు నిలయం శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి…
ఆలయ అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది… ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రాంగణమంతా వివిధ రకాల పువ్వులు పండ్లతో అలంకరించారు…
ఆలయం ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఫైబర్ విగ్రహ రూపం విశేషంగా భక్తులను… ఆ మార్గంలో వెళ్ళే వాహనదారులను...
ప్రమాదంలో హోంగార్డు మృతి
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...