కాప్రా మండల్ మారుతీ కాలనీ సర్వే నెంబర్ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్ సుచరిత
కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా
ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్
కాప్రా సర్కిల్ పరిధి కుషాయిగూడ...