హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.గాజులరామారంలోని సహస్ర రెసిడెన్సీలో అపార్ట్మెంట్ లో పిల్లలను చంపి,దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.గమనించిన స్థానికులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతులు మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేష్ (40),వర్షిణి (33),రిషికాంత్ (11),విహంత్ (03)గా గుర్తించారు.ఈ...
ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో...