Sunday, August 17, 2025
spot_img

Supreme Court

ఓటు చోరీ పదజాలం అనుచితం

ఆధారాలు ఉంటే అఫిడవిట్‌ సమర్పించాలి : ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కఠినంగా స్పందించింది. ’ఓటు-చోరీ’ వంటి పదాలను పదేపదే ఉపయోగించడం సరైన పద్ధతి కాదని, అలాంటి అసభ్య పదజాలం తప్పుడు...

ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్,...

వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిన వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. వీధికుక్కల దాడుల వల్ల రేబిస్‌ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఎనిమిది వారాల్లోపు వాటిని షెల్టర్లకు తరలించాలని జస్టిస్‌ పార్థివాలి, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ తీర్పుపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం...

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

రాహుల్‌ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు హెచ్చరిక ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్‌ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్‌, తన భారత్‌ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోవిూటర్ల భారత భూభాగాన్ని...

ఎందుకు స్పందించలేదు..

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మపై సుప్రీం ఆగ్రహం నోట్ల కట్టల వ్యవహారం కేసు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను వెంటాడుతోంది. ఇక త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ యశ్వంత్‌ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ...

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధింపు

సుప్రీం ధర్మాసనం విచారణ.. కేంద్రానికి నోటీసులు శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని...

వివేకా హత్య కేసులో విచారణ

సిబిఐ అభిప్రాయం కోరిన సుప్రీం మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ, సునీత సవాల్‌ చేశారు.సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దుపై విచారిస్తామని...

భూముల కుంభకోణంలో లాలూకు చుక్కెదురు

విచారణ నిలిపివేయాలన్న పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీం భూములకు ఉద్యోగాల కుంభకోణం లో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది....

‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో విడుదల చేయాల్సిందే: సుప్రీంకోర్టు

క‌మ‌ల్‌హాస‌న్ మూవీ థ‌గ్ లైఫ్‌ను క‌ర్ణాట‌క‌లో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌తని పేర్కొంది. ఈ చలనచిత్ర విడుదలను అడ్డుకుంటామంటున్నవారిని నియంత్రించాల‌ని సూచించింది. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల‌ని తెలిపింది. జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భుయాన్‌, మ‌న్మోహ‌న్‌ల‌తో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. త‌మిళం నుంచే క‌న్న‌డ భాష...

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ ముగ్గురికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైన విషయం...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS