తెలంగాణలో తాజాగా 8 మంది మావోయిస్టులు శనివారం (మే 31న) ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్రకు చెందిన ఈ మావోయిస్టులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యులు దొర్పెట్టి మిర్గు, ఏరియా కమిటీ సభ్యురాలు...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున అందాల్సిన రివార్డులను అందిస్తామని మల్టీజోన్1 ఐజి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పోలీస్‌హెడ్‌క్వాటర్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల...