Monday, August 18, 2025
spot_img

suryapet

ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష

215 మంది అభ్యర్డులు హాజరు జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు నీట్ పిజి పరీక్ష సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు. ఆదివారం ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ నందు జరుగుతున్న నీట్ పిజి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ...

ప్రభుత్వ దవాఖానాలో మెరుగైన సేవలు అందించాలి

రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు ఆసుపత్రిలోని...

నిఘా నిదరోతుంది..

జిల్లాలో పెట్రోలింగ్ మరిచిన పోలీసులు.. వాహనాల వెంట పరుగులు, వసూళ్ల వైపే అడుగులు.. బంగారం దొంగలను పట్టుకోవడానికి ఖాకీల తిప్పలు.. పేట పోలీసులకు బంగారం దొంగలు చిక్కెనా.? సూర్య‌పేట పోలీసులు నిఘా మరిచారు. వాహనాల వెంట పరుగులు పెడుతూ, కేవలం వసూళ్ల పైనే ద్రుష్టి సరించారన్న ఆరోపణలు జిల్లా ప్రజలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసులు లు నిఘా...

వాట్సాప్‌ ఎమోజీపై ఆగ్రహం

వ్యక్తి దారుణ హత్య సూర్య‌పేట‌ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌లో ఎమోజీ పెట్టినందుకు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వచ్చే నెల ఆగస్టు 3న జిల్లాలో పద్మశాలి కులసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్‌ అనే వ్యక్తుల మధ్య పోటీ జరుగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలోనే...

సైనికుడి కోటాలో భూస్వామికి భూమి కేటాయింపు!

అక్రమంగా ప్రభుత్వ భూములు దారాదత్తం.. మాజీ సైనికుని కోటాలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన బడా భూస్వామి.. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, నందాపురం గ్రామంలో భూ దోపిడీ 30 ఎకరాల పట్టా భూములు ఉన్న భూస్వామికి సైనికుడి కోటాలో ప్రభుత్వ భూమి కేటాయింపు! తిరుమలగిరి మండల రెవిన్యూ అధికారుల బరితెగింపు! సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల దుర్వినియోగం మరోసారి...

సూర్య ఆగ్రో ట్రేడర్స్ షాప్ ముందు రైతుల ఆందోళన

నకిలీ విత్తనాలు విక్రయించారని రైతులు ఆరోపణ అధికారులకు ఫిర్యాదు చేస్తే, షాపు యజమానులకు వత్తాసు అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు రైతులు కొనుగోల చేసిన వరి విత్తనాలు నేటి వరకు మొలకలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్య ఆగ్రో ట్రేడర్ షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు...

అర్ధరాత్రి హెల్తీఫై ఆసుపత్రిలో ఆర్తనాదాలు

ఆస్పత్రి మొదటి అంతస్తులు షార్ట్ సర్క్యూట్. ఐసీయూ, జనరల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ పూర్తిగా దగ్ధం. రెండు అంతస్తులో గాఢ నిద్రలో 150 మంది విద్యార్థులు. ప్రాణాలు అరచేతులో పెట్టుకొని రోడ్లమీదకి. తప్పిన పెను ప్రమాదం.. బిల్డింగ్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులే లేవు. ఒకే బిల్డింగ్ లో హాస్పిటల్, భవాని నర్సింగ్ హోమ్ పేరుతో నిర్వహణ. అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో.? అది...

సూర్యాపేటలో ఫేక్ డాక్ట‌ర్ల‌కు చెక్ పెట్టండి

వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...

సూర్య‌పేట జిల్లాలో పోలీస్ ల విసృత తనిఖీలు

సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహరించిన చర్యలు తప్పవు శాంతిభద్రతల దృష్ట, సోషల్ మీడియాపై నిఘా జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ, పౌరుల రక్షణ, శాంతిభద్రత రక్షణలో ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని...

మానవాళికి దోపిడీ నుండి విముక్తి కలిగించేది ఎర్రజెండా‌ పోరాటాలే

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎర్రజెండా పోరాటాలె అ‌ని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అమె‌...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS