Thursday, April 3, 2025
spot_img

suryapet

అంతా నా ఇష్టం..

( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం ) ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్ నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్ బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్ ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు జిల్లా అధికారి అశోక్ పైన అనేక...

స్కూలేమో మోడల్‌..రోడ్డు చూస్తే హడల్‌..!

మోడల్‌ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..! ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్‌ స్కూల్‌ రోడ్డుదుస్థితి మాత్రం మారడం లేదు. అధ్వానంగా తయారైన మోడల్‌ స్కూల్‌ రోడ్డు పట్టించుకునే నాధుడే లేడు. బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్‌ కి రోడ్డువేయించండి సారూ..! సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్‌ స్కూల్‌ రోడ్డు గురించి...

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

దొంగలను అరెస్ట్‌ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్‌లు

రూ.30 లక్షల విలువగల 35.4 తులాల బంగారం స్వాదినం 6 గురు దొంగలు అరెస్ట్‌.. ఒక దొంగ పరారీ హుజూర్‌ నగర్‌,మునగాల,చివ్వెంలపిఎస్‌ పరిధిలో దొంగతనాలు మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియాకు...

మద్యం సేవించే ప్రిన్సిపాల్ మాకొద్దు..

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపల్ అరాచకాలు.. కళాశాలను వైన్ షాప్ గా మార్చిన ప్రిన్సిపాల్ శైలజ.. మహిళా కళాశాలలోకి కొడుకును తీసుకువచ్చి వారం రోజులు తిష్ఠ. హాస్టల్ లో పురుగుల అన్నం, నీళ్లచారుతో విద్యార్థులకు భోజనం. మద్యం బాటిళ్లు విషయం బయటకు తెలవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఏసిటీ. ప్రిన్సిపాల్ రూమ్ నుండి బీర్ బాటిల్...

కాలం చెల్లిన అంగవైకల్య సర్టిఫికేట్ తో ప్రమోషన్స్

డీఎంహెచ్ఓ ఆఫీస్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకటరమణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా సర్టిఫికేట్ జారీజిల్లా కలెక్టర్ కి రమేష్ గౌడ్ ఫిర్యాదు ఫేక్ సర్టిఫికేట్ తో డా.పి వెంకటరమణ ట్రాన్స్ ఫర్లతోపాటు ప్రమోషన్స్ పొందుతున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకట...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS