100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని...
వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరో 14 రోజులు పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ కేసులో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్
వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్‌పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు...
ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను...
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గత పాలకులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తన వద్ద రెడ్ బుక్ ఉందని,దాంట్లో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని తెలిపారు.రెడ్‌బుక్ లో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాను అని హెచ్చరించారు.ఖచ్చితమైన ఆధారాలతో వారి పై చట్టపరమైన...
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదైంది.తనపై ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తిరుపతిలోని ఓ హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడాని,లైంగికంగా దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా వీడియొలను విడుదల చేసింది.మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ అధిస్థానం కోనేటి...
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‌కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‌ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‌తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్...
ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో చెత్త రాజకీయాలు చేయవద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు.వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను దూరం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.ఇలాంటి సమయంలో బాధితులను అధికారులు తమ కుటుంబసభ్యులుగా భావించాలని...
ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ?
తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీలతో పొత్తులు.. ?
తెలంగాణలో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
పతనావస్థలో...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...