25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు
డిప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల కేటాయింపు
హోం మంత్రిగా అనిత వంగలపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.ఈ నెల 12న ఏపీ సీఎంగా నారా...
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు
ఐదు ఫైల్స్ పై సంతకం
మొదటి సంతకం మెగా డీఎస్సీ పై
ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ...
ఎన్డీయే కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు
చంద్రబాబు పేరుని బలపరిచి,శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్
చంద్రబాబు నాయకత్వం,అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం
ఎన్డీయే సాధించిన విజయం దేశవ్యాప్తంగా అందరికి స్ఫూర్తినిచ్చింది
తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడుకి రాజకీయాల పై ఉన్న అనుభవం,అయిన నాయకత్వం ఏపీకి ఎంతో అవసరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఎన్డీయే కూటమికి శాసనసభ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...
మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది
మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
ఎన్డీయే పక్షనేతగా మోడీను బలపరిచిన బీహార్ సీఎం నితీష్,చంద్రబాబు,ఇతర సభ్యులు
ఏకగ్రీవంగా మోడీ ఎన్నిక
ఎన్డీయే గెలుపు కోసం కృషి చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన మోడీ
భారతదేశానికి ఎన్డీయే ఆత్మలాంటిది
పవన్ కళ్యాణ్ పై మోడీ ప్రశంసల జల్లు
పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు.ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...
జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన ఏపీ టీడీపీ నేత పట్టాభి…
తనను ఆరోజు ఎంతో హింసించారని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు.
జాషువా సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో… గేట్ కు పూల బొకే పెట్టేసి పట్టాభి...
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....