Wednesday, November 13, 2024
spot_img

tdp

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక...

ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి సునామీ చారిత్రక విజయంతో ప్రభంజనం

దక్షిణాదిలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.. విపక్ష టీడీపి కూటమి ఈ ఎన్నికలలో సునామీ సృష్టించింది.. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం లో అధికార వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది…కేవలం పది సీట్లకే పరిమితమయింది. టీడీపీ కూటమి మొత్తం 165 సీట్లలో సత్తా చాటి చారిత్రక విజయాన్ని...

కష్టాలు కొత్తకాదు..తిరిగి మళ్ళీ పోరాడుతాం : వైఎస్.జగన్

ఎన్నికల ఫలితాల పై స్పందించిన జగన్ లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో తెలియదు ఎవరు మోసం చేశారో,ఎవరు అన్యాయం చేశారో చెప్పవచ్చు,కానీ సరైన ఆధారాలు లేవు అక్క,చెల్లెమ్మాల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి స్పందించారు.ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా...

పిఠాపురంలో పవన్ గెలుపు

70 వేల మెజారిటీతో ఘన విజయం తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్ జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో...

విజయం దిశగా కూటమి

158 పైగా స్థానాల్లో కూటమిదే హావ 16 స్థానాల్లో వై.ఎస్.ఆర్.సి.పి లీడ్ సంబరాలు చేసుకుంటున్న కూటమి శ్రేణులు జూన్ 09న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం..? కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.175 స్థానాలకు ఎన్నికలు జరగగా 158 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లిడ్...

సిఎం జగన్‌ అండతోనే భూదందా

2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్‌ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్‌,...
- Advertisement -spot_img

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS