ప్రయాణికుల గగ్గోలు
గత రాత్రి హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయలుదేరిన విమానం
సాంకేతిక సమస్య తో తిరిగి ఈ ఉదయం శంషాబాద్ లో లాండింగ్
దాదాపు రెండు గంటలపాటు గాల్లో విమానం
ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్.. రేవంత్...