ప్రజల అభిరుచులకు అనుగుణంగా రవాణా సేవలు
డేటా విశ్లేషణపై అధికారులకు అవగాహన కల్పించిన డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్
డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని డేటా సైన్స్,మెషిన్ లర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి తెలిపారు.ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన,నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు...
సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి
స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు
భారత్-సౌదీ సహకారంపై చర్చ
రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన
సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ...