Tuesday, April 15, 2025
spot_img

telangana

మ‌నిషికి ఆధార్‌.. భూమి భూధార్‌

ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ప్రారంభించిన సిఎం రేవంత్‌ ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...

కంచ గచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...

రేవంత్ ను న‌మ్మినందుకు మిగ‌గిలింది చిప్పే

రేవంత్ ను న‌మ్మి తెలంగాణ ఆగం అయింది ప‌దేప‌దే మోస‌పోతే అది మ‌న త‌ప్పు అవుతుంది మంచి నాయ‌కుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ది చెప్పాలి మ‌ల్కాజిగిరి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...

ముష్కరులకు ఉరి

దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో సంచలన తీర్పు ఎన్‌ఐ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన హైకోర్టు సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు.. జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మంది గాయాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు బ్లాస్ట్‌...

ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.టెన్త్‌ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్‌ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు...

తెలంగాణని ఆదుకునేది ఎవరు..

కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్‌ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...

రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌

ప‌ద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...

బాలింతని పట్టించుకోని 102 సిబ్బంది

ఎండలో పసిగుడ్డుతో నాలుగు గంటలు ఎదురుచూపు సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల రవళి గత పది రోజుల క్రితం జిల్లా ప్రధాన మాత శిశు ఆసుపత్రిలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. బుధ‌వారం ఆసుపత్రి నుండి డిచార్జ్ అయింది.. ఆ విషయాన్ని సదరు మాతాశిశు శాఖ చిగురుమామిడి వారికి అందించి 102 వాహనంలో తమ గ్రామం అయిన...

ఈ నెలలోనే మెగా డిఎస్సీ విడుదల

మరోమారు స్పష్టం చేసిన మంత్రి లోకేశ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే భాధ్యత తమదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని, 1.82 లక్షల పోస్టులు గత టీడీపీ హయాంలోనే భర్తీ చేశాం అని...

కీచ‌కులైన ఉత్త‌ములే..

వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.? కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.? తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎందుకు.? జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.? జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.? గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు,...
- Advertisement -spot_img

Latest News

పార్క్‌ హయత్‌లో అగ్నిప్రమాదం

క్రికెటర్లకు తప్పిన ముప్పు వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS