సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ,క్రీడాకారులకు సహకారం,ఉద్యోగ భద్రతా కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.గతంలో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ లో క్రీడల ప్రోత్సహానికి రూ.321 కోట్లు కేటాయించామని తెలిపారు.క్రీడల్లో రాణిస్తే ఉన్నత ఉద్యోగం,కుటుంబం గౌరవం పెరుగుంతుందనే నమ్మకాన్ని యువతలో కలిగిస్తామని పేర్కొన్నారు.నెట్...
అసెంబ్లీ సమావేశాలు,కొనసాగుతున్న మాటల యుద్దం
బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య వాడి-వేడి చర్చ
ఆవేదనకు గురైన సబితా ఇంద్రారెడ్డి
కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి తన ఇంటి మీద వాలితే కాల్చేస్తా అనిచెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎంతమందిని కాల్చారు
కాంగ్రెస్ లో రేవంత్ చెరినప్పుడు,ఒక అక్కగా ఆశీర్వదించను
ఇప్పుడు నా పై ఎందుకంత కక్ష
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
-సీఎం రేవంత్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...
బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు
తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు
మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...
సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...
జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...
తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...
జులై 24 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్,స్పీకర్ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు,సీఎస్,డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జులై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించే...