కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...