Friday, November 22, 2024
spot_img

telangana governament

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పైచర్చ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి...

ఆయిల్ పామ్ సాగు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృశ్య తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సుక్మా సెద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తుందని అని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు...

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ

28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

ఆజ్ కి బాత్ గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లాపుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేందిమళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుకకర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగామస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారుమారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారాలేకుంటే మీరేమన్న దేశం...

20 మంది కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది...

కాలం చెల్లిన అంగవైకల్య సర్టిఫికేట్ తో ప్రమోషన్స్

డీఎంహెచ్ఓ ఆఫీస్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకటరమణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా సర్టిఫికేట్ జారీజిల్లా కలెక్టర్ కి రమేష్ గౌడ్ ఫిర్యాదు ఫేక్ సర్టిఫికేట్ తో డా.పి వెంకటరమణ ట్రాన్స్ ఫర్లతోపాటు ప్రమోషన్స్ పొందుతున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డా.పి వెంకట...

అభివృద్ది పై దృష్టి పెడతారా..

ఎన్నికలు ముగిసాయి.. ఎవరి పదవులు వారికి వచ్చాయి.. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ది పై దృష్టి పెడతారా.. లేదంటే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా.. భాద్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా.. భాద్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా.. సమన్యుల పక్షాన గళం విప్పి కొట్లాడుతారో.. లేక అదే సామాన్యులతో...

మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు…

సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్.. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..! కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..? సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS