Friday, September 20, 2024
spot_img

telangana governement

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అక్టోబర్ 02 నుండి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.జూనియర్ కళాశాలకు 06 నుండి 13వరకు...

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం) కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లోఒక్క అంశ‌మాత్ర‌మే… కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు : రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా...

తెలంగాణలో టీడీపీ ని బలోపేతం చేస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు...

గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేసే యోచనలో సర్కార్

తెలంగాణలో గ్రూప్ 02 వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.గ్రూప్ 02తో పాటు డీఎస్సి వెంటవెంటనే ఉండడంతో గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇప్పటికే డీఎస్సి పరీక్షను రద్దు చేయాలనీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.దింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా చేసి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.శనివారం అధికారికంగా...

ప్రభుత్వ సలహాదారుగా కేకే

కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా పబ్లిక్ ఎఫైర్స్కు (ప్రజాసంబంధాల) వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష

రాష్ట్ర ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది.దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జా పాల‌న సందర్బంగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు.స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img