మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో హరీష్రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
మైనార్టీ గురుకులలో అవకతవకలు
ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం
సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి
రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు
ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్
ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు
హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం
న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల...
ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...