Thursday, September 19, 2024
spot_img

telangana police

సలాం పోలీస్ అన్న

సలాం పోలీస్ అన్న..ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకుతెగించి..ఎప్పటికీ అప్పుడు మెమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నంచేయడంలో మిమ్మల్ని మించిన వారు..ఎవరు లేరు సారు..దేవుళ్ళు ఎక్కడో ఉండరు..మన పక్కనే ఉంటారంటేఅలా ఎలా ఉంటారు అనుకుంటాం..కానీ పోలీస్ యూనీఫాంలో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకుతెగించి ప్రాణాలు పోస్తుంటారు..మీకు శతకోటి వందనాలు సారు..ప్రజల పై...

బంగ్లాదేశ్ పరిణామాలతో హైదరాబాద్ లో నిఘా ఉంచం

తెలంగాణ డీజీపీ జితేందర్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...

హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన రవి గుప్త

రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.గతంలో రాష్ట్ర డీజీపీగా అయిన పని చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...

మల్టి జోన్ – 02 ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ

ఐపీఎస్ అధికారి సత్యనారాయణ శుక్రవారం మల్టి జోన్ - 02 ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు.సి.ఏ.ఆర్ హెడ్ క్వార్ట్రర్స్ లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల మల్టి జోన్ 2 నూతన ఐజీగా నియమితులయ్యారు.ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుంది

( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ ) డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి...

జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం

మాజీ మంత్రి హరీష్ రావు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.డీఎస్సీ అభ్యర్థులు,నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే,విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప అని ప్రశ్నించారు.జర్నలిస్టులను అరెస్టు చేయడం,బలవంతంగా...

తెలంగాణ డీజీపీగా జితేందర్

తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా జితేందర్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.ప్రస్తుతం ఉన్న డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మల్ ఏఎస్పీగా కొనసాగారు.బదిలీలో భాగంగా వివిధ...

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.మరో వైపు...
- Advertisement -spot_img

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img