తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్ఇంచార్జీ బండి సుధాకర్
తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు....
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్
నాగర్‌కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో...
జనగామ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల ఘనపూర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు కొల్లూరి శివ కుమార్...
తెలంగాణలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘంటా చక్రపాణి ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్లో చక్రపాణి బాద్యతలు నిర్వహించారు.
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సంధర్బంగా అయిన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
" పోరాటాలను, ఉద్యమాలను, త్యాగలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను..అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి..డిసెంబర్ 07,2023 నాడు..తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగా..సమున్నతంగా...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా నేడు ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్, డాక్టర్ సంజయ్‌తో పాటు ఇతర ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్...