మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల పై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు
బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం
కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ లో ఉంది
హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి
మూసీ ప్రాంతంలో కూల్చివేతల పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు...
సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు...
మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్
చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాలన సాగిస్తున్నరని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులతో కలిసి హైడ్రా బాధితులతో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, హైడ్రా బాధితుల కోసం...
నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు
అక్రమాలకు పాలపడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బోయినపల్లి సరిత కు ఎగ్జామ్ రాయకుండానే ఏఈ ఉద్యోగం ఎలా దొరికింది
ఆమెకు ఇంటి దగ్గర కూర్చున్న రూ.1,50,000 లు జీతం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు
కొలువుల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్
రాష్ట్రంలోని పలు జిల్లాలలోని మున్సిపల్,ఇరిగేషన్,రెవెన్యూ తదితర...
( పదేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యకారులకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది )
రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.!
నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ?
బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.?
బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ నిజంగా తొలుగుతాయా..?
ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‌లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‌సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
(తెలంగాణలోని సర్కారు బడుల్లో కంప్యూటర్, యోగా, క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్)
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ
సీఎస్ఆర్ ఫండ్ ద్వారా సర్వీస్ చేస్తామని బుకాయింపు
ప్రతి స్కూల్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్ల నియామకం
నెల నెలా రూ.15 నుంచి 18వేలు వేతనమంటు బురిడీ
నిరుద్యోగులకు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్
ఒక్కొక్కరి వద్ద సుమారు 1లక్ష...
కేటీఆర్
భారాస హయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...