ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత
ఇప్పటికైనా తన పంతం మార్చుకోవాలని తన సన్నిహితులు చెప్పిన వినని దుస్థితి
ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇది మీకు తగునా ఎమ్మెల్యే
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
కాంగ్రెస్...
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం
30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్...
మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం
డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...
భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని...
హైదరాబాద్‌లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్పల్లి, బంజారాహీల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ...
కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్‌రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు రూ. 2...
స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన
వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...