Wednesday, April 16, 2025
spot_img

telangana

కీచ‌కులైన ఉత్త‌ములే..

వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.? కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.? తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎందుకు.? జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.? జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.? గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు,...

లక్షల రూపాయల ప్రజాధనం వృధా

నర్సరీల్లో మొక్కలను గాలికొదిలేసిన కార్యదర్శులు నిర్వహణ లేక ఎండిపోయిన వేల మొక్కలు ఇందిరమ్మ రాజ్యంలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాల్సిన పంచాయితి కార్యదర్శులు బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు హాజర వుతూ నిర్వహించాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా...

అంగరంగ వైభవంగా ఆస్కార్‌ పండగ

ఆనోరా మూవీకి అవార్డ్‌ల‌ పంట అన్ని విభాగాల్లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపిక యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ’అనోరా’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది....

దొంగలకు సద్ది కడుతున్న జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మార్టిగేజ్‌ ఎగవేయడానికి, ఓసి అవసరం లేకుండా పర్మిషన్‌ ఎలా తీసుకోవాలి..! ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డి.సి తిప్పర్తి యాదయ్య కనుసన్నల్లో అవినీతి తతంగం.. ప్రభుత్వాన్ని లక్షలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు.. దగ్గరుండి సపోర్ట్‌ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు.. డోంట్‌ కేర్‌ అంటున్న మున్సిపల్‌ సిబ్బంది.. పచ్చగా పండిన...

గవర్నమెంట్ డాక్టర్ల బదిలీ బెడిసి కొట్టిందా?

తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమేమోనని బాధ పడుతున్న విశ్రాంత వైద్యులు "కెసిఆర్ హయాంలోనే బాగుండేది" అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు పేషంట్ల రద్దీ ఎక్కువ గా ఉండే హాస్పిటల్స్ లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది అంతగా రద్దీ లేని దూర ప్రాంత ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్ల బదిలీ మెరుగైన వైద్యం మరియు ఆరోగ్య పరీక్షల...

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్

8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ… నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు శిక్షణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ 1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ రూ.255 కోట్ల వ్యయంతో ప‌థ‌కం ప్రారంభం స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి మహిళలకు మంత్రి సవిత పిలుపు మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు...

అవినీతి కే బాద్‌షా షేక్ సనావుద్దీన్

జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త సొంత డిపార్ట్ మెంట్ కు...

మోసాల‌కు రోల్‌మోడ‌ల్ రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రా

రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే.. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..! 6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం.. హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు.. దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు.. ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవ‌కాశం మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు వివరాలు వెల్ల‌డించిన ఇంట‌ర్‌బోర్డు తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను...

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం

జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఉజ్జయినిలో సిఎం మోహన్‌ యాదవ్‌ దంపతుల పూజలు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్‌...
- Advertisement -spot_img

Latest News

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు 1278 నామినేషన్లు

వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్‌ చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్‌ ఈ నెల 21 నుండి స్క్రీనింగ్‌ చేయనున్న జ్యూరీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS