Friday, November 15, 2024
spot_img

telangana

తెలంగాణ భాష

తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతోఅరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..తెలంగాణ యాస భాషా తెగించి తిరుగుబాటు అయ్యింది..అనచాలని ఆలోచన ఉన్న అగ్ర నాయకులరా జరా పైలం..!మిమ్మల్ని కూల్చేసి నేలమట్టం చేసే పదునైంది తెలంగాణ యాస భాష సుమన్ గౌడ్

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన విధంగా నడుస్తా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల మాత్రమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని టీపీసీసీ...

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అక్టోబర్ 02 నుండి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.జూనియర్ కళాశాలకు 06 నుండి 13వరకు...

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్

హైదరాబాద్ మెట్రో "ఎక్స్" అకౌంట్ హ్యక్‎కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్‎కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‎ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‎ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పట్టించుకునే నాయకుడే లేకపాయే

అధికార,విపక్షాలు సంక్షేమలు గాలికొదిలి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారుఆరు గ్యారెంటీలు,ఎన్నికలు హామీలపై మాట్లాడేమరుస్తున్నారు..రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా అప్లై చేసుడేఅంటుంటే మాట్లాడిన లీడర్ లేకపాయేరైతు భరోసా ముచ్చటే బంగారమాయే..రైతు రుణమాఫీ పూర్తయిందన్న అడిగేతోడు ఎవడు..?వర్షాలు,వరదలకు నష్టపోయిన పంటలకు దిక్కెవరు..20 రోజులైనా పంటలను పరిశీలించినోడుకానరకపోయే..ఇండ్లు కూలి,బతుకులు ఛిద్రమైన రూపాయ సాయం అందకపాయేఅపొజిషన్ లీడర్ రాకాపాయే..అయిన కొడుకేమో దేశాలు...

ఫీజు ‘కడితేనే’ సర్టిఫికేట్స్

(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెల‌గాటం) ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్...

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు...

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
- Advertisement -spot_img

Latest News

సొంతపార్టీ ఎంపీని హింసించిన చరిత్ర గత పాలకులది

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ‎కళ్యాణ్ గత ఇదేళ్ల వైసీపీ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అయిన మాట్లాడుతూ,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS